Home » Father's Madness
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో టాప్ యాంకర్స్‌లో ఒకరిగా వెలుగొంతూనే సినిమాల్లో రాణిస్తోంది అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై.. వెండితెరపై సత్తా చాటుకుంటూ.. ప్రధాన పాత్రల్లో సైతం నటిస్తోన్న ఈ భామ.. స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో చే�