Home » Favor
ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదంపై ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లుగా స్టీరింగ్ కమిటీ చెబుతోంది.
రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు మూడో డోస్ విషయంలో మాత్రం తొందర పడొద్దని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ బూస్టర్ డోసును అప్పుడే వేయొద్దని ప్రపంచ దేశాలకు సూచించింది WHO.