Home » Favorite singers for NTR
ఇంటర్వూలో కీరవాణి వీరిద్దర్నీ పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగానే సీనియర్ సింగర్స్ కాకుండా ఇప్పటి యంగ్ సింగర్స్ లో మీకు బాగా నచ్చిన సింగర్స్ ఎవరు అని అడిగారు కీరవాణి..