Home » favourite
Turkmenistan president Alabai dog breed national holiday : బంగారంతో కుక్క బొమ్మ తయారు చేయించి దేశ రాజధాని నడిబొడ్డున ప్రతిష్టించిన తుర్క్మెనిస్థాన్ అధ్యక్షుడు గర్భాంగులీ బెర్డ్ముఖమ్మెదొవ్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గర్భాంగులీ బెర్డ