Fawad Khan

    Most Handsome Asian Man: ఆసియా అందగాడు ప్రభాస్..

    July 25, 2021 / 12:25 PM IST

    టాలీవుడ్ స్టార్ ప్రభాస్.. మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మ్యాన్ 2021గా అగ్రస్థానంలో నిలిచాడు. ‘టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్’ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన ప్రభాస్ సూపర్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు.

10TV Telugu News