-
Home » FB special section
FB special section
Facebook : ఫేస్బుక్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు అంగీకరించలేదో ఇట్టే తెలుసుకోవచ్చు..!
June 23, 2022 / 06:59 PM IST
Facebook : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ గురించి తెలుసా? మీరు ఎంతమందికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపారో.. ఎవరెవరో మీ రిక్వెస్ట్ అంగీకరించలేదో ఈజీగా తెలుసుకోవచ్చు.