Home » FBI investigation
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లోరిడాలోని తన మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఎఫ్బిఐ సోదాలు నిర్వహిస్తోందని మంగళవారం తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు.
అమెరికాలోని న్యూ మెక్సికో రాజధాని శాంటా ఫీ నగరంలో ఇండియన్ రెస్టారెంట్‌పై గత ఏడాది దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది.