-
Home » FCC Certification
FCC Certification
Moto G13 Smartphone : మోటోరోలా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. లాంచ్కు ముందే ఫీచర్లు లీక్..!
December 6, 2022 / 06:34 PM IST
Moto G13 Smartphone : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ రాబోతోంది. వచ్చే ఏడాది 2023లో Moto G13 బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ సంబంధించి అనేక లీకులు బయటకు వచ్చాయి.