Fearful people

    ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.. ఇంట్లోనే భయంతో వణికిపోతున్న జనం

    December 8, 2020 / 05:31 PM IST

    mystery illness Eluru : అంతు చిక్కని వ్యాధి ఏలూరును బెంబేలెత్తిస్తోంది. అసలేం జరుగుతుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. అప్పటికప్పుడే జనాలు కుప్పకూలిపోతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు. కళ్లు తిరిగి కింద పడిపోతున్నారు. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. ఇప్�

10TV Telugu News