Home » Fearing Global Body Blacklist
26/11 ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారి ప్రపంచ ఉగ్రవాది జాకియూర్ రెహ్మాన్ లఖ్వీ సహా Hafiz Saeed, Masood Azhar, Dawood Ibrahim లపై పాకిస్తాన్ ఆర్థిక ఆంక్షలు విధించింది. అంతేకాదు.. వారి బ్యాంకుల అకౌంట్లు, ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది.. ముంబై పేలుళ్ల ఘటనలో 160 మంది భారతీయులు