Home » Feature In India
Uber ‘Mask Verification Feature’ : ప్రముఖ వాహన సేవల సంస్థ ఉబర్ భారత్‌లో కొత్త భద్రతా నిబంధనలను ప్రవేశపెట్టింది. ‘మాస్క్ వెరిఫికేషన్ ఫీచర్’ అనే ఈ విధానం నేటి నుంచి అంటే అక్టోబర్ 19నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుచనున్నట్టు సంస్థ వెల్లడించింది. దీంతో గతంలో మాస్క