Home » Feb 15th
విశాఖపట్టణం : డీఎస్సీ 2018 మెరిట్ లిస్టు కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 15వ తేదీన లిస్టును విడుదల చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తొలి కీ 4న విడుద చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ కీని ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని వె�