Feb Ending

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రియాంక : ఏపీ పీసీసీ బస్సు యాత్ర

    February 18, 2019 / 12:03 PM IST

    ఏపీలో ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలు రెడీ అవుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసేస్తున్నాయి. ఇతర పార్టీలో వారికి గాలం వేస్తూ రండి..రండి అంటూ వెల్‌కమ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తుడిచిపెట్�

10TV Telugu News