February 16th

    సండే..తెలంగాణ కేబినెట్ భేటీ : తీపి కబుర్లు ఉంటాయా

    February 15, 2020 / 07:19 PM IST

    రెవెన్యూ చట్టంలో ప్రక్షాళన ఖాయమేనా..? సచివాలయ నమూనాలను ఫైనల్ చేస్తారా..? అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఎప్పుడు జరుగనున్నాయి..? రుణమాఫీ, ఆసరా పెన్షన్లపై తీపి కబురు అందేనా..? ఇన్ని సందేహాల మధ్య జరిగే తెలంగాణ కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంద

10TV Telugu News