Home » February 26th
మళ్ళీ బిగ్ బాస్ సందడి మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో ఇప్పుడు నాన్ స్టాప్ గా ఉండబోతుంది. ఈ శనివారం ఫిబ్రవరి 26 నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకానుంది.
కొత్తరకం కథలను భాషాభేదం లేకుండా ప్రేక్షకులు ఆదిరస్తూనే ఉన్నారు. ఓటీటీ విస్తృతంగా విస్తరించిన తర్వాత.. భాషాభేదం లేకుండా ప్రతీ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా మూవీగా.. 5 భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది మడ్ రేస్ మూవీ ‘మడ్డీR