Home » Fedaral Front
ఫెడరల్ వ్యవస్థపై ఇద్దరు సీఎంల మధ్య చర్చ
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. చెన్నైలోని అళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసంలో ఇవాళ(మే-13,2019) వీరి భేటీ జరిగింది. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ ఎస్ తరపు�
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా తెరపైకి వస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త జోష్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరెండు పార్టీలకు దూరంగా ఉండేందుకు ఉత్తరాదిన ఉన్న ప్రధాన పార్టీలు నిర�