Home » federal death
Lisa Montgomery : గర్భవతిగా ఉన్న ఓ మహిళ కడుపును కోసి పసికందును బయటకు తీసి అత్యంత దారుణానికి పాల్పడిన లీసా మోంట్ గోమేరి (Lisa Montgomery) మరణశిక్ష అమలు చేసింది అమెరికా ప్రభుత్వం. లీసాకు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు. అధ్యక్ష పదవి నుంచి కొద్ది రోజుల్లో వైదొలగను