Home » feed manfacturer
మా కోళ్లు గుడ్లు పెట్టటం లేదు సార్ ..అంటూ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత ఘటన పూణెలో జరిగింది. అదేంటీ కోళ్లు గుడ్లు పెట్టకపోతే పోలీలేం చేస్తారు? మరీ విడ్డూరం కాకపోతే..అని అనుకోవచ్చు. కానీ అసలు విషయం విన్న పోలీసులకు మాత్రం కేసు నమోదు చేస�