feeding peacocks

    నెమళ్ళకు ఆహారం తినిపించిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్!

    August 23, 2020 / 01:14 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు, అందులో తాను స్వయంగా ప్రధాని నివాసంలో ఉన్న నెమళ్లకు చేతితో తినిపిస్తున్నారు. వీడియోలో నెమళ్ళు పీఎం మోడీ చేతిని ముద్దుపెట్టుకోవడం కనిపిస్తుంది. ప్రధాని తన నివాసం వద్ద ఉదయం న�

10TV Telugu News