Home » Feeling hungry
రోజువారీగా తినే భోజనంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే తినాలన్న కోరికలు తగ్గుతాయి. చర్మం, కండరాలు, ఎముకలు, జుట్టు , గోళ్లను ధృడంగా చేయటంలో ప్రొటీన్లు సహాయపడతాయి. శరీరాన్ని అవసరమైన 20 రకాల అమినో యాసిడ్లను ప్రోటీన్ కలిగి ఉంటుంది.
సమయానికి భోజనం తయారు కాకపోవటం వంటి పరిస్ధితులు ఉత్పన్నం అవుతాయి. ఆ సమయంలో కొన్ని రకాల స్నాక్స్ తీసుకోవటం వల్ల ఆకలిని తగ్గించుకోవటమే కాకుండా అతిగా భోజనం చేయటాన్ని నిలువరించుకోవచ్చు.