Home » fees reimbusement
ఏపీ సీఎం జగన్ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం(ఏప్రిల్ 28,2020) ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.