-
Home » felicitate
felicitate
Retirement of 3 dogs : రిటైరైన 3 స్నిఫర్ డాగ్లకు ఘనంగా సత్కారం
June 1, 2023 / 03:24 PM IST
CISF మరియు DMRC లో పనిచేసిన 3 స్నిఫర్ డాగ్లకు ఘనంగా సత్కారం జరిగింది. 8 సంవత్సరాలకు పైగా నిస్వార్ధంగా సేవలు అందించిన ఈ శునకాలను అధికారులు ఘనంగా సత్కరించారు.