Home » fell in love again
త్రిష వెండితెర మీదకి వచ్చే ఇరవై ఏళ్ళు గడిచింది. దక్షణాది అన్ని భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించింది. ఈ చెన్నై చంద్రం వయసు కూడా నలభైకి చేరువలో ఉంది. కానీ.. పెళ్లి ఘడియలు మాత్రం దగ్గరదాకా వచ్చి వెనక్కి వెళ్తున్నాయి.