Home » fell into the well
ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. పక్కన బావి ఉన్న సంగతి మరిచాడు. ఆలా నడుచుకుంటూ ముందుకు వెళ్లి 60 అడుగుల లోతున్న పాడుబడిన బావిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేశాడు.. సమీపంలో ఎవరు లేకపోవడంతో 17 గంటలు బావిలోనే ఉండిపోయాడు.