Home » Female Cheetahs
గత సెప్టెంబర్లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు మన వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. దీంతో అధికారులు వరుసగా వాటిని అడవిలోకి వదిలేస్తున్నారు. ఇప్పటికే రెండు చీతాల్ని విడిచిపెట్టిన అధికారులు, సోమవారం మరో రెండు చీతాల్ని వదిలేశారు.