-
Home » female devotee
female devotee
Kedarnath Dham: కేదార్నాథ్ ఆలయం గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్.. మహిళపై కేసు నమోదు
June 20, 2023 / 07:52 AM IST
మహిళా భక్తురాలు గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు విసురుతున్న సమయంలో ఆమెపక్కనే పలువురు భక్తులు ఉన్నారు. మంత్రాలు పఠిస్తూ మహిళను ప్రోత్సహించినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలో కనిపించింది.