Home » Female loco pilot
హైదరాబాద్ లో ఓ మహిళా లోకో పైలట్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. తండ్రి భాస్కర్ రావు కూతురు అదృశ్యమైనట్లు భావించి సనత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.