Home » Female Martial Arts Expert
మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అయిన మహిళ చితక్కొట్టి వదిలిపెట్టింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడనే అరుస్తూ.. బస్సులో నుంచి పారిపోనివ్వకుండా పట్టుకుని దుమ్ము దులిపి వదిలింది.