-
Home » Female professor
Female professor
Tamil Nadu: మహిళా ప్రొఫెసర్‌పై దాడి.. నడి రోడ్డుపై లాక్కెళ్లి మరీ దుండగుడి దారుణం
March 16, 2023 / 04:19 PM IST
అన్నా యూనివర్సిటీలో సీతా లక్ష్మి అనే 53 ఏళ్ల మహిళ ప్రొఫెసర్‌గా పని చేస్తుంది. ఆమె తిరుచ్చిలో ఆదివారం ఒక స్కూల్ దగ్గర రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై ఒక కలపతో తయారు చేసిన దుంగతో తలపై కొట్టాడు.