-
Home » female software engineer
female software engineer
Suicide : గచ్చిబౌలిలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్
June 2, 2022 / 07:56 PM IST
జమ్ముకశ్మీర్‌కు చెందిన కృతి సంభ్యాల్.. గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. మరో ఇద్దరితో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. నిన్న ఫ్లాట్‌లో రూమ్‌మేట్స్ లేని టైం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.