Home » Ferris wheel
అప్పటికే ఆ అమ్మాయి జుట్టు మొత్తం తెగిపోయి స్వింగ్ రాడ్‌కు వేలాడుతూ కనపడింది.
గణేశ్ చతుర్థి ఉత్సవాలు జరుగుతున్నాయి. సందడిగా జరుగుతున్న జాతరలో యువతీ, యువకులు జెయింట్ వీల్ ఎక్కారు. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.