Home » Ferry
గత ఏడాది ఇదే సమయంలో కృష్ణా నదికి భారీ వరద వచ్చింది. ఆ సమయంలో మూడు పెద్ద పెద్ద బోట్లు ప్రకాశం బ్యారేజీకి అడ్డుగా గేట్లలో చిక్కుకుపోయాయి.