Home » fertility doctor
కుమార్తె బ్రియానా హేస్ వయస్సు ప్రస్తుతం 33 సంవత్సరాలు. డీఎన్ఏ పరీక్ష, వంశవృక్ష వెబ్సైట్ అయిన 23అండ్ మీకి తన డీఎన్ఏని సమర్పించిన తర్వాత ఆమె ఇటీవల తన జీవసంబంధమైన తండ్రి గుర్తింపును కనుగొంది.
తన వద్దకు వచ్చే మహిళలకు తన సొంత వీర్యంతోనే గర్భం వచ్చేలా చేస్తున్నాడు ఓ ఫెర్టిలిటీ డాక్టర్. ఆ డాక్టర్ పై ఓ మహిళ కోర్టులో పిటీషన్ వేసింది.