Festival gift

    రాజావారి రుచులు బిర్యానీలో ఐరన్ వైర్..రూ. 5 వేల ఫైన్

    January 18, 2020 / 01:15 AM IST

    ప్రముఖ హోటల్‌లో ఒకటైన రాజావారి రుచుల బిర్యానీలో ఐరన్ వైర్ రావడంతో షాక్‌కు గురయ్యాడు ఓ వినియోగదారుడు. వెంటనే దానికి సంబంధించిన ఫొటో తీసి ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. zckukatpally, GHMCOnline హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంకేముంది..వెంటనే మున్సిపల్ అధికారులు స్ప�

10TV Telugu News