-
Home » Festival Sale on Amazon
Festival Sale on Amazon
Amazon Great Freedom Sale : ఆగస్టు 5 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు..!
July 27, 2023 / 08:18 PM IST
Amazon Great Freedom Sale : స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున అమెజాన్ ఇండియా (Amazon India) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త సేల్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఫోన్లు సహా మరిన్నింటిపై 40శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది.