Home » Festive Bonanza
పండగ సీజన్ వచ్చిందంటే చాలు… పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. ప్రత్యేకించి పండగ సమయాల్లో భారతీయుల్లో బంగారం కొనేవారు ఎక్కువ మంది క్యూ కట్టేస్తారు. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI)ను సంప�