Fetches Rs. 222 Crore

    ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ : ఖరీదు రూ.222 కోట్లు..!

    November 13, 2019 / 04:53 AM IST

    ఒక వాచ్ ఖరీదు ఎంతుంటుంది? మహా అయితే రూ.లక్షల్లో ఉంటుంది. పోనీ ధనవంతులైతే వజ్రాలతో చేయించుకున్న వాచ్ అయితే ఇంకా కొంచెం ఖరీదు ఉంటుంది. కానీ ఓ వాచ్ ఖరీదు ఏకంగా లక్షలు కాదు కోట్లల్లో పలికింది. ఈ వాచ్ ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేతి గడియారాలను తయ�

10TV Telugu News