Home » Fevicol
మానవ సంబంధాలను పెనవేస్తూ.. ఫెవికాల్ బంధం అంటూ హృదాయానికి హత్తుకునే అడ్వర్టైజ్మెంట్ రూపొందించడంలో పేరున్న ఫెవికాల్ సంస్థ.. ఓ సరికొత్త అడ్వర్టైజ్మెంట్తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది.