Home » Fewa Restaurant
గాలిని బాండీలో వేగించేస్తున్నారు..అన్నంలా వడ్డించేస్తుంటే లొట్టలేసుకుంటు తినేస్తున్నారు. అదే అక్కడ ఫేమస్ ఫుడ్ కూడా. ఏంటీ? కామెడీ అనుకుంటున్నారా? కాదండీ బాబూ నిజమే..మేమేమన్నా తింగరోళ్లలా కనిపిస్తున్నామా? ఇదంతా నమ్మేయటానికి మా చెవిలో కాలిఫ్