Home » fiber net case
చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నందున సీఐడీ వారెంట్లకు విచారణ అర్హత లేదని ఏసీబీ కోర్టు తోసి పుచ్చింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం పేర్కొంది.
జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబు ఎస్ ఎల్ పీపై విచారణ చేపట్టనుంది. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న అంశం తేల్చనున్నారు.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.