Home » Fiber Plans
దేశీయ ప్రభుత్వ టెలికం రంగ సంస్థ (BSNL) తమ కస్టమర్ల కోసం కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. కరోనా కాలంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లో నుంచే పనిచేస్తున్న తమ కస్టమర్ల కోసం ఈ కొత్త వార్షిక ఆఫర్లను తీసుకొచ్చింది. ఇంటి పట్టునే ఉండి ఆఫీసు వర్క్ చేస్తు