Home » fibre
బ్లాక్ రైస్‌లో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది, 100 గ్రాముల బ్లాక్ రైస్‌కు 3.7 గ్రా ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజువారీ ఫైబర్‌లో 7.4% ఒక భోజనంలో తీసుకోవడానికి సులభమైన మార్గం.
ఓ వైపు వేసవికాలం.. ఏ పని చేసినా అలసట.. శరీరానికి కావాల్సిన శక్తి కావాలంటే ఏం చేయాలి? డైటీషియన్ రిచా దోషి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన "ఆమ్లా జింజర్ జ్యూస్" వైరల్ అవుతోంది.
పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పుచ్చకాయ తింటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. ఇంకా అనేక ఇతర అనారోగ్య సమస్యలు సైతం నివారించడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత మూడు ఆహార పదార్ధాలు తినకూడదట. అవేంటంటే?