Home » Fibromyalgia Symptoms
ఈ మధ్య కాలంలో పలువురు హీరోయిన్ లు అరుదైన వ్యాధికి గురై బాధపడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత 'మయోసైటిస్' అనే వ్యాధితో బాధ పడుతున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు టాలీవుడ్ లోని మరో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా అరుదైన వ్యాధి భారిన పడిందట. అ
హీరోయిన్ పూనమ్ కౌర్.. ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇదో అరుదైన అనారోగ్య సమస్య. అలసట, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలు.