FIFA 2022

    FIFA 2022: అర్జెంటీనాకు షాకిచ్చిన సౌది అరేబియా.. 2-1 తేడాతో సంచలన విజయం

    November 22, 2022 / 07:21 PM IST

    సెకండ్ హాఫ్‭లో సౌది అరేబియా రెచ్చి పోయింది. సౌదీ ఆటగాళ్లు ఆల్-షెహ్రీ, ఆల్-దవ్సరీ చేరో గోల్ చేసి సౌదీని విజయ తీరాలకు నెట్టారు. రెండో అర్థభాగంలో అర్జెంటీనా ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం. కనీసం ఎంత కష్టపడినా సౌదీని అడ్డుకోలేకపోయార�

10TV Telugu News