-
Home » fifa world cup 2022
fifa world cup 2022
మెస్సీనా మజాకానా.. 6 జెర్సీలకు రూ.64 కోట్లు
Lionel Messi World Cup shirts : ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
FIFA World Cup2022: అర్జెంటీనా విజయంతో గ్రౌండ్లోకి టాప్‌లెస్‌తో మహిళ.. భద్రతా సిబ్బంది భయంతో ఏం చేశారంటే..
మహిళ టాప్ లెస్తో గ్రౌండ్లోకి రావడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆమెకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా భద్రతా వలయంలో ఆమెను గ్రౌండ్ వెలుపలకు తీసుకెళ్లారు. అయితే, ఎక్కువ మంది ఈ మహిళను గమనించలేదు.
Fifa World Cup-2022: ఫ్రాన్స్, అర్జెంటీనా ఫుట్‌బాల్ షర్టులు ధరించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, అబ్బాయి
పెళ్లి సమయంలోనూ వారు తమకు ఇష్టమైన జట్లకు మద్దతు తెలుపుతూ ఆ దేశాలకు సంబంధించిన షర్టులను ధరించారు. పెళ్లి సమయంలో ఎన్నో విషయాలను మాట్లాడుకుంటారు. ఎన్నో అంశాలపై ఏకాభిప్రాయానికి వస్తారు. అయితే, తమకు ఇష్టమైన జట్ల విషయంలో మాత్రం ఈ పెళ్లికూతురు, పె
FIFA World Cup-2022: ఎవరెవరిని ఏయే అవార్డులు వరించాయి?.. అత్యుత్తమ ఆటగాడు ఎవరు?
ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపెకు గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది. అత్యధిక గోల్స్ చేసినందుకు గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. అర్జెంటీనా సారథి మెస్సిని ఈ అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. అయితే, ఫైనల్ మ్యాచుకు ముందు వరకు మెస్సి, ఎంబాపె ఐదేస
FIFA World Cup 2022: ముగింపు దశలో ఫిఫా వరల్డ్ కప్.. ఖాళీ అయిన ఖతార్.. వెలవెలబోతున్న హోటళ్లు
‘ఫిఫా వరల్డ్ కప్-2022’కు ఆతిథ్యమిచ్చిన ఖతార్ ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తోంది. నెల రోజులపాటు జనంతో సందడిగా మారిన ఖతార్, ఇప్పుడు వెలవెలబోతుంది. ఇంతకీ.. వేల కోట్లు ఖర్చుపెట్టిన దేశం ఈ టోర్నీ వల్ల బాగుపడిందా? లేదా?
Lionel Messi : లియోనల్ మెస్సీ వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగిన వెనుకున్న కారణాలు..
మెస్సీ.. ఈ భూమిపై ఉన్న అల్టిమేట్ ఫుట్ ప్లేయర్. అతని టాలెంట్.. నెక్ట్స్ లెవెల్. ఇది.. ఏ ఫుట్ బాల్ ప్లేయర్‌ని అడిగినా, గేమ్ లవర్ని అడిగినా చెప్పేస్తారు. అయితే.. మెస్సీ లాంటి లెజెండరీ ప్లేయర్ కెరీర్లో ఒక్క ఫిఫా టైటిల్ కూడా లేకపోవడం కచ్చితంగా లోటే. క
FIFA World Cup 2022: మొరాకోపై ఫ్రాన్స్ విజయం… వరుసగా రెండోసారి ఫైనల్‌కు..
ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 రెండో సెమీఫైనల్లో మొరాకోపై ఫ్రాన్స్ విజయం సాధించింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఫైనల్ కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడనుంది. మొదటి సెమీఫైనల్ మ్యాచులో క్రొ�
Lionel Messi: ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్న మెస్సీ… ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో వీడ్కోలు చెప్పనున్న అర్జెంటినా దిగ్గజం
ప్రపంచ కప్ తర్వాత ఫుట్‌బాల్‌కు అర్జెంటినా ఆటగాడు, లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ గుడ్‌బై చెప్పబోతున్నాడు. ‘ప్రపంచ కప్ ఫైనల్’ తన చివరి మ్యాచ్ అంటూ వెల్లడించాడు.
FIFA World Cup 2022: మేము సెమీఫైనల్లో గెలిచి ఫైనల్ చేరడానికి కారణం ఇదే..: అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ
ఫిఫా ప్రపంచ కప్-2022 మొదటి సెమీఫైనల్లో క్రొయేషియాపై 3-0 గోల్స్ తో తమ జట్టు గెలవడంపై అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో తాము ఆడిన తొలి మ్యాచులో ఓడిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. నవంబరు 22న సౌదీ అరేబియా
FIFA World Cup 2022: సెమీఫైనల్లో క్రొయేషియా చిత్తు.. ఫైనల్లోకి దూసుకెళ్లిన మెస్సీ జట్టు
ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 మొదటి సెమీఫైనల్లో క్రొయేషియాను అర్జెంటీనా చిత్తు చేసింది. దీంతో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్-2022 ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆట మొత్తం ఏక పక్షంగా సాగింది. లుసైల్ స్టేడియంలో జరిగిన �