Home » fifth monthly report
ఫేస్బుక్ (Meta) యాప్ వాట్సాప్.. భారతీయ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 20 లక్షల మంది వాట్సాప్ యూజర్ల అకౌంట్లపై నిషేధం విధించింది.