fifth wife complaint

    Fake Baba: ఐదు పెళ్లిళ్ల దొంగ బాబా.. ఆరో పెళ్లికి సిద్దమవగా అరెస్ట్!

    June 19, 2021 / 04:06 PM IST

    తాంత్రికుడిగా.. మహిమలున్న బాబాగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న ఓ వ్యక్తి ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం ఐదుగురి మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అందులో ఒక్కరికీ చట్టబద్దంగా విడాకులు ఇవ్వకపోగా అందులో ఒకరు చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య కూడా �

10TV Telugu News