-
Home » Fight For Window Seat In Plane
Fight For Window Seat In Plane
Fight Over Window Seat : ఇదేందయ్యా ఇది.. విమానంలో విండో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు, వీడియో వైరల్
February 5, 2023 / 08:24 PM IST
విండో సీటు కోసం కొట్టుకునేవరకు వెళ్తున్నారు జనాలు. అదీ ఏకంగా విమానంలో. అవును.. ఫ్లైట్ లో విండో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకోవడం విస్మయానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.