Home » fighter planes
భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరనుంది. అదే రాఫెల్ యుద్ధ విమానం. అధునాత రాఫెల్ విమానాలు కొన్ని గంటల వ్యవధిలో భారత్ లో కాలు మోపబోతున్నాయి. ఈ నేపధ్యంలో రాఫెల్ విమానాలు ల్యాండ్ కానున్న అంబాలాలో భారీగా ఆంక్షలు విధించారు. అంబాలా ఎయిర్ బేస్