-
Home » Fights Bank For Refund
Fights Bank For Refund
రూ. 600లు బిల్‌కు రూ.6లక్షలు టిప్ ఇచ్చిన మహిళ .. తర్వాత తన డబ్బు ఇచ్చేయాలంటూ పోరాటం
November 25, 2023 / 04:12 PM IST
ఓ మహిళా రెస్టారెంట్ కు వెళ్లి ఆహారం తిని భారీ టిప్ ఇచ్చింది. ఆ తరువాత లబోదిబోమంటూ తన టిప్ గా ఇచ్చిన డబ్బులు ఇచ్చేయాలంటూ పోరాటం చేసింది.